IPL 2020 : Rajasthan Royals Fielding Coach Tests Positive For Covid-19 || Oneindia Telugu

2020-08-13 10,466

IPL franchise Rajasthan Royals on Wednesday informed that its fielding coach Dishant Yagnik has tested positive for Covid-19.Dishant, who was a wicket-keeper batsman for Rajasthan in domestic cricket and has also represented the franchise in IPL, is currently in his hometown Udaipur and has been advised to get admitted to hospital for his 14 day quarantine.

#IPL2020
#RajasthanRoyals
#DishantYagniktestsCovid19positive
#RajasthanRoyalsfieldingcoach
#iplcricketersquarantinerules
#IPLfranchise
#RR
#BCCI
#IPL2020uae
#wicketkeeperbatsman

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్‌కు కరోనా సోకింది. బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం ఏ ఫ్రాంచైజీ అయినా తమ జట్టును యూఏఈకి తరలించే ముందు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.